Lic junior assistant jobs

 

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు LIC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 200 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు. సంభందిత విభాగంలో Any డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 

Latest LIC Notification 2024 Overview:

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు LIC నుండి విడుదల చేశారు

జబ్ రోల్ మరియు ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారాజూనియర్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 200 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో Any డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు:

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు:

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

Official notification PDF ; LIC-HFL-Junior-Assistant-2024-Notification-PDF latest government jobs, jobs in telugu,

  • Table content 

  • Lic jobs notification
  • Lic jobs total review 2024
  • Apply process
  • Age limit for lic jobs

 

Leave a Comment